దేవా నీ ఆవరణం|Devaa Nee Aavaranam
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2)
ఒక ఘడియ యిచట గడుపుట మేలు
వేయి దినములకంటెను (2) ||దేవా||
అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2)
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2)
ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా||
అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2)
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2)
శ్రేష్టమౌ నీదు వాక్కులచేత
మము తృప్తి పరచుమయా (2) ||దేవా||
పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2)
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2)
ప్రాణ ప్రియుడవు పదముల జేరి
ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||
దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం (2)
ఒక ఘడియ యిచట గడుపుట మేలు
వేయి దినములకంటెను (2) ||దేవా||
అద్బుత కార్యములు ఆ… జరిగించు దేవుడవు ఆ…. (2)
అనవరతమునీ మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
అత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో (2)
ఆల్ఫా ఓమేగయు ఆత్మ రూపుడవు
ఆనందించగ నీ ఒడిలో (2) ||దేవా||
అత్యంత పరిశుద్ధమౌ ఆ…. నీదు గుడారమున ఆ….. (2)
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జు౦టె ధారల కన్నను తేనె మధురిమ కన్నను (2)
శ్రేష్టమౌ నీదు వాక్కులచేత
మము తృప్తి పరచుమయా (2) ||దేవా||
పరిశుద్ధ సన్నిధిలో ఆ… పరిశుధ్దాత్ముని నీడలో ఆ…. (2)
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం (2)
ప్రాణ ప్రియుడవు పదముల జేరి
ప్రాణార్పణము చేతుము (2) ||దేవా||
Transliteration
Devaa Nee Yaavaranam Maakentho Shreyaskaram (2)
Oka Ghadiya Yichata Gaduputa Melu
Veyi Dinamulakantenu (2)
Adbhutha Kaaryamulu Aa… Jariginchu Devudavu Aa…. (2)
Anavaratamunee Mahimalu Pogada Aathmalo Nilupumaya
Aathmatho Sathyamutho Aaradhinchaga Manasutho (2)
Aalpha Omegayu Aathma Roopudavu
Aanandinchaga Nee Odilo (2) ||Devaa||
Athyanta Parishuddhamou Aa…. Needu Gudaaramuna Aa….. (2)
Nivasinchutaku Yoghyatha Nosagi Mammu Hechchinchithivi Nee Dayan
Junte Dhaarala Kannanu Thene Madhurima Kannanu (2)
Shreshtamou Needu Vaakkulachetha
Mamu Thripthi Parachumaya (2) ||Devaa||
Parishuddha Sannidhilo Aa… Parishuddhaathmuni Needalo Aa…. (2)
Paripoorna Hridayamutho Parivarthanamutho Prabhune Prasthuthinchedham
Maa Dehame Aalayam Kaavaali Neeke Nilayam (2)
Praana Priyudavu Padamula Cheri
Praanaarpanamu Chetumu (2) ||Devaa||