85 songs found

ఆలకించు దేవా|Aalakinchu Devaa

ఆలకించు దేవా స్తోత్రాలాపన / ఆత్మతో సత్యముతో ఆరాధించెదం / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / నీవు చేసిన మేళ్లను తలచి / మహిమ పరచెదము నిరంతరం / కృతజ్ఞత స్తుతులర్పించెదమ్ / కరతాళ ధ్వనులతో స్వరమెత్తి స్తోత్రములతో / సంగీత నాధములతో గళమెత్తి గానం చేసేదము / నశించు జనులను రక్షింపను / సిలువలో రక్తము కార్చితివా / నజరేయుడ నిజ రక్షకుడా / రక్షణ ఆనందము స్వస్థత సంతోషము / శాంతి సమాధానము మా ప్రజలకు దయచేయుమా / ప్రతి విషయములో ప్రార్ధించెద౦ / ప్రతి రోజు ఇల ప్రార్ధించెదం / ప్రజలందరికై ప్రార్ధించెదం / ప్రార్ధననాలించు దేవా పరిస్థితులు మార్చు దేవా / ప్రార్ధన చేసెదం విజ్ఞాపన చేసెదం

ఆవో ఖుషీ సే|Aao Khushi Se

ఆవో ఖుషీ సే హమ్ సబ్ గాయే – ఏక్ మధుర్థం గీత్ / ప్రభు యేషు నే జనమ్ లియా – ఝుమ్ ఉఠా సంగీత్ / ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు ఈషూ కే గీత్ / పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్ / హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా / స స ని ద ప – గ ప ద ని గ ప ద (2) / గ ప గ స ని ని స / స గ ప ని స స – స గ ప ని స స / స గ ప ని స స స స స స / శాంతి కా ఏక్ తారా ఆయా / శుభ్ సందేశ ఉస్ నే లాయా / బేతలెహెమ్ కీ పునీత్ ఘర్ పర్ / ఈషూ ఆయా ఈషూ ఆయా / మా మరియా కే గోద్ మే సారే / విశ్వ కా పాలన్ హారా ఆయా / దేఖ్ గడరియే… / దేఖ్ గడరియే నాచ్ ఉఁటే సబ్ – ఈషూ ఆయా ఈషూ ఆయా / ఈషూ ఆయా ఈషూ ఆయా – (2) / స్వర్గ్ సే ఉత్ రా గోశాలె మే – విశ్వ హువా సుర్బీత్ / ప్రభు ఈషూ కే రూప్ మే జన్మ – జీవన్ కా సంగీత్ / ధర్తీ గాయే అంబర్ గాయే – ప్రభు యేషు కే గీత్ / పాప్ మిఠానే ప్రేమ్ బడానే – ఆయా మన్ కా మీట్ / హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా హాల్లేలూయా / జబ్ జబ్ విశ్వ మే ఝులుమ్ బడా థా / తబ్ తబ్ ఈషూ నే జనమ్ లియా హై / దుఖియో కా హర్ దుఖ్ హర్నే కో / ఈషూ ఆయా ఈషూ ఆయా / సత్య అహింస ఔర్ ధరమ్ హిత్ / ప్రాణో కా బలిదాన్ కియా హై / మానవతా కా జ్యోతి జలాకర్ – హమ్ కో యే వర్దాన్ దియా / హమ్ కో యే వర్దాన్ దియా – (2) / దానవతా కో చోడో అబ్ తో – కర్లో సబ్ సే ప్రీత్ / ప్రభు ఈషూ కే రాహే పే చల్ కే – బన్ జావో జగ్జీత్

ఆశపడకు ఈ లోకం కోసం|Aashapadaku Ee Lokam Kosam

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా / ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా / మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా ||ఆశపడకు|| / ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా / దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2) / వెండి బంగారు వెలగల వస్త్రం / పరిమళ పుష్ప సుగంధములు (2) / మట్టిలోనుండి వచ్చినవేనని / మరువబోకు నా చెల్లెమ్మా (2) ||ఆశపడకు|| / అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా / పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2) / అందమైన ఆ దీనా షెకెములు / హద్దులేక ఏమయ్యిందమ్మా (2) / అంతరంగమున గుణముకలిగిన / శారా చరిత్రకెక్కిందమ్మా (2) ||ఆశపడకు|| / జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా / నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2) / కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి / తన కురులతో తుడిచిన మగ్దలీనలా (2) / హన్నా వలె మన దోర్కా వలె / ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2) / వారి దీక్షయే వారసత్వమై / అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2) / పవిత్రమైన హృదయము కలిగి / ప్రభువు కొరకు జీవించాలమ్మా (2) ||ఆశపడకు||

ఆశీర్వాదం|Aasheervaadam

యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక (2) / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / యెహోవా దీవించి – కాపాడును గాక / తన సన్నిధి కాంతితో / నిను కరుణించును గాక / నీ వైపు తన ముఖమును చూపి / శాంతినిచ్చును గాక / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) / తన జాలి – నీ పైన / వెయ్యి తరములు – ఉండు గాక / నీ వంశం – సంతానం / వారి పిల్లల – వారి పిల్లలు (4) / నీ ముందు – నీ వెనుక / నీ పక్కన – నీ చుట్టూ / నీతోనూ – నీలోనూ / తన సన్నిధి ఉండు గాక / ఉదయాన – సాయంత్రం / నీ రాక – పోకలలో / కన్నీటిలో – సంతోషంలో / నీ పక్షం – నీ తోడు / నీ నీడగా – ఉంటాడు / మన ప్రభువు – నీ వాడు / నా వాడు – మన వాడు / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ / ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)