ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ|Akasha Vasulara Yehovanu Sthutiyinchudi
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడీ…హల్లేలూయ ||ఆకాశ||
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ ||ఆకాశ||
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ ||ఆకాశ||

Transliteration
Akasha vasulara yehovanu sthutiyinchudi (2)
Vunatha stalamula nivasulara yehovanu sthutiyinchudi hallelujah ||Akasha||
Ayana doothalara mariyu ayana sainyamulara (2)
Surya Chandra taaralara yehovanu stutiyinchudi hallelujah ||Akasha||
Samastha bhoojanulara mariyu janamula adipathulara (2)
Vrudulu baluru yavanulara yehovanu stutiyinchudi hallelujah ||Akasha||