ఆ శ్రేష్టంబౌ గ్రంథములో|Aa Srehstambau Grandhamulo
ఆ శ్రేష్టంబౌ గ్రంథములో
ఏ చోట చూచినా ఆదరణ యున్నది
సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి
విశ్వాసముంచి ధ్యానించుడి
ఆ శ్రేష్టంబౌ గ్రంథములో
ఏ చోట చూచినా ఆదరణ యున్నది
సుఖ దుఃఖములో వాగ్ధానమున్నవి
విశ్వాసముంచి ధ్యానించుడి
Transliteration
Aa Srehstambau Grandhamulo
Ae Chota Choochinaa Aadarana Yunnadi
Sukha Dukhamulo Vaagdhaanamunnavi
Vishwaasamunchi Dhyaaninchudi