ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
అద్వితీయ సత్య దేవుడు / క్రీస్తేసే నిత్య జీవము / వెలుగైన జీవము / వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ|| / పాపమునకు జీతం / మరణం నిత్య మరణం / యేసులో కృపదానం / జీవం నిత్య జీవం (2) / హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||