తెలుగు పాటలు|Telugu Songs

ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్‌లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.

Songs by:Various

సోలిపోవలదు – మెడ్లి|Solipovaladu Medley

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) / సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ / శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు / ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా (2) / జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం / సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / సమస్త మానవ శ్రమానుభవమును (2) / సహించి వహించి ప్రేమించగల నీ.. / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / సమాన తత్వము – సహోదరత్వము (2) / సమంజసముగను మాకు దెలుప నీ.. / సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో / సమానులెవరు ప్రభో / భజియింతుము నిను జగదీశా శ్రీ / యేసా మా రక్షణ కర్తా (2) / శరణు శరణు మా దేవా యెహోవా (2) / మహిమాన్విత చిర జీవనిధి / శరణు శరణు మా దేవా యెహోవా / మహిమాన్విత చిర జీవనిధి / భజియింతుము నిను జగదీశా శ్రీ / యేసా మా రక్షణ కర్తా (2) / కొండలలో లోయలలో / అడవులలో ఎడారులలో (2) / నన్ను గమనించినావా / నన్ను నడిపించినావా (2) / తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) / నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) / శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / అనుక్షణం నను కనుపాపవలె – కాచిన కృప / శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (3) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ… (2) / నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2) / నా యేసయ్యా.. నా రక్షకుడా / నా యేసయ్యా.. నా యేసయ్యా.. / నా యేసయ్యా.. నా యేసయ్యా..