ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2) / ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా / ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| / పాపాల సంద్రమందున పయనించు వేళలో (2) / పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| / నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2) / నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||