ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
పరిశుద్ధుడా పావనుడా / అత్యున్నతుడా నీవే (2) / నీ నామమునే స్తుతియించెదా / నీ నామమునే ఘనపరచెదా (2) / నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ / నీలోనే విజయము నీలోనే సంతోషం / ఆరాధన నీకే – ఆరాధన నీకే / ఆరాధన నీకే (2) / నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై / నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) / నా ఊపిరి నా గానము నా సర్వము నీవే / నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| / నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా / నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన||