ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న / అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం / ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి|| / శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2) / మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి|| / శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2) / కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||