ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
నా బలమంతా నీవేనయ్యా / నా బలమంతా నీవేనయ్యా (2) / అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2) / కాపాడే దేవుడవయ్యా / నీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా|| / సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2) / (నన్ను) ఆదరించి నడిపావయ్యా / యెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా|| / జీవం నీవేనయ్యా / స్నేహం నీవేనయ్యా / ప్రియుడవు నీవేనయ్యా / సర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||