ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఆరాధన యేసు నీకే (4) / నీ చిత్తం నేను జరిపెద / చూపించే మార్గంలో నడిచెద / నీ సన్నిధిలో నే నిలిచెద / నా ప్రియ యేసువే (2) ||ఆరాధన|| / సముద్రం మీద నడచే మీ అద్భుత పాదముల్ / మా ముందే మీరు ఉన్నప్పుడు లేదు భయము / గాలి సముద్రము లోబడే మీ అద్భుత మాటలకు / మీ మద్దతు మాకు ఉనప్పుడు లేదు కలవరం (2) ||ఆరాధన|| / దారి అంత అంధకారంలో చుట్టి ఉన్నప్పుడు / దారి చూపే యేసు ఉంటే నాకు లేదు కలవరం / ఫరో సైన్యం వెంబడించి నన్ను చుట్టి ఉన్నప్పుడు / రక్షించె యెహోవ ఉంటే లేదు భయము (2) ||ఆరాధన||