ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
సుందరుడా… అతిశయుడా… / మహోన్నతుడా… నా ప్రియుడా (2) / పదివేలలో నీవు అతిసుందరుడవు / నా ప్రాణప్రియుడవు నీవే / షారోను పుష్పమా… లోయలోని పద్మమా… / నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| / నిను చూడాలని / నీ ప్రేమలో ఉండాలని / నేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| / యేసయ్యా నా యేసయ్యా / నీ వంటి వారెవ్వరు / యేసయ్యా నా యేసయ్యా / నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||