ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
కృతజ్ఞతతో స్తుతి పాడెద / నా యేసు నాథా / నాకై నీవు చేసిన మేళ్లకై / కోటి కోటి కృతజ్ఞతలు (2) / అర్హతే లేని నాపై నీదు / ప్రేమ చూపిన కృపామయా (2) / నా ఊహలకంటెను అధికముగా / దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో|| / నిజ రక్షకుడు యేసు క్రీస్తని / విశ్వసించెద అను నిత్యము (2) / నీ పాద సేవలో బ్రతుకుటకై / నీ వరము ప్రసాదించుము / నీ పాద సేవలో బ్రతుకుటకై / వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||