ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
బెత్లెహేములో సందడి / పశుల పాకలో సందడి / శ్రీ యేసు పుట్టాడని / మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో|| / ఆకాశములో సందడి / చుక్కలలో సందడి (2) / వెలుగులతో సందడి / మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో|| / దూతల పాటలతో సందడి / సమాధాన వార్తతో సందడి (2) / గొల్లల పరుగులతో సందడి / క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో|| / దావీదు పురములో సందడి / రక్షకుని వార్తతో సందడి (2) / జ్ఞానుల రాకతో సందడి / లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో||