ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
1 song found|By Alphabet|By Popularity
ఆహా ఆనందమే మహా సంతోషమే / యేసు పుట్టె ఇలలో (2) / ఆనందమే మహా సంతోషమే / యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| / యెషయా ప్రవచనము నేడు రుజువాయే / జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| / మీకా ప్రవచనము నేడు రుజువాయే / ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| / తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే / దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||