ఆరాధన కోసం తెలుగు క్రైస్తవ పాటల సాహిత్యం. మా సమాజం కోసం విశ్వసనీయ ఆన్లైన్ వనరుల నుండి సేకరించిన రోమన్ మరియు తెలుగు లిపిలో సాహిత్యం.
2 songs found|By Alphabet|By Popularity
నా దేవా నీకే వందనం / నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) / సకలాశీర్వాదముకు కారణభూతుడవు / ఆది సంభూతుడవూ (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) / కౌగిటిలో నన్ దాచును / కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| / చింతలన్ని బాపును / బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా / నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2) / మహిమ గల నా యేసు రాజా (2) ||నీ సన్నిధియే|| / ఆలయములో ధ్యానించుటకు / ఒక వరము అడిగితి యేసుని (2) / నీ ప్రసన్నత నాకు చూపుము (2) ||నీ సన్నిధియే|| / ఆపత్కాలమున నన్ను నీ / పర్ణశాలలో దాచినావు (2) / నీ గుడారపు మాటున (2) ||నీ సన్నిధియే||