Home
/
Telugu Songs
/
Thandri Naa Yesayyaa
Focus
తండ్రి నా యేసయ్యా
|
Thandri Naa Yesayyaa
ఆరాధన
|
Worship
తండ్రి నా యేసయ్యా
|
Thandri Naa Yesayyaa
తెలుగు
Transliteration
తండ్రి నా యేసయ్యా – నీకే ఆరాధనా (4) నను కన్న తండ్రివి – నను కొన్న తండ్రివి నా హృదయపు ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా కన్నీరు తుడిచే నా యేసయ్యా ఆదరించే నా సహాయమా (2) ||ఆరాధనా|| నీతియు న్యాయము నీవే కదా నిను నమ్మిన నాకు నిత్యజీవము (2) ||ఆరాధనా||

Thandri Naa Yesayyaa – Neeke Aaraadhanaa (4) Nanu Kannna Thandrivi – Nanu Konnna Thandrivi Naa Hrudayapu Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Aaraadhanaa Kanneeru Thudiche Naa Yesayyaa Aadarinche Naa Sahaayamaa (2) ||Aaraadhanaa|| Neethiyu Nyaayamu Neeve Kadaa Ninu Nammina Naaku Nithyajeevamu (2) ||Aaraadhanaa||
Feedback / Suggestions
Queue