ప్రియ యేసు మన కొరకు|Priya Yesu Mana Koraku
ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)
కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)
ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)
పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)
పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)
ప్రియ యేసు మన కొరకు
ప్రేమతో పొందిన శ్రమలు
కాంచగ కల్వరి దృశ్యం
కారెను కళ్ళలో రుధిరం (2)
కల్వరి కొండపైన
దొంగాల మధ్యలోన
సిల్వలోన వ్రేలాడెను
నాకై యేసు మరణించెను (2)
ముండ్లతో అల్లిన మకుటం
జల్లాటమున పెట్టగా
స్రవించె పరిశుద్ధ రక్తం
ద్రవించె నా హృదయం (2)
పాపాంధకారములో
పయనించు మనుజులను
పావనులుగా చేయుటకు
పావనుడేసు మరణించెను (2)
పాపినైన నా కొరకు
ప్రేమించి ప్రాణమిచ్చెను
సిల్వలో వ్రేళాడెను
నీకై ప్రాణమునిచ్చెను (2)
Transliteration
Priya Yesu Mana Koraku
Prematho Pondina Shramalu
Kaanchaga Kalvari Drushyam
Kaarenu Kallalo Rudhiram (2)
Kalvari Kondapaina
Dongala Madhyalona
Silvalona Vrelaadenu
Naakai Yesu Maraninchenu (2)
Mundlatho Allina Makutam
Jallaatamuna Pettagaa
Sravinche Parishuddha Raktham
Dravinche Naa Hrudayam (2)
Paapaandhakaaramulo
Payaninchu Manujulanu
Paavanulugaa Cheyutaku
Paavanudesu Maraninchenu (2)
Paapinaina Naa Koraku
Preminchi Praanamichchenu
Silvalo Vrelaadenu
Neekai Praanamunichchenu (2)