చూడాలని ఉన్నది|Choodaalani Unnadi
చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది (2)
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని (2)
పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను (2)
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2)
నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై (2)
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)
చూడాలని ఉన్నది
నా యేసుని చూడాలని ఉన్నది (2)
కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని
కొనియాడుచుండగా చూడాలని (2)
పగలు ఎగురు బాణమైనను
రాత్రి కలుగు భయముకైనను (2)
కదలక నను కాపాడే నా నాథుడే నీవే
ఉన్నవాడవు అను వాడవు రానున్న వాడవు (2)
నా పాదములకు దీపమై
నా త్రోవలకు వెలుగువై (2)
నను వీడని ఎడబాయని నా తోడువు నీవే
కంటికి రెప్పలా కాపాడే నాథుడ నీవే (2)
Transliteration
Choodaalani Unnadi
Naa Yesuni Choodaalani Unnadi (2)
Kotlaadi Doothalu Nithyamu Parishuddhudani
Koniyaaduchundagaa Choodaalani (2)
Pagalu Eguru Baanamainanu
Raathri Kalugu Bhayamukainanu (2)
Kadalaka Nanu Kaapaade Naa Naathuda Neeve
Unnavaadavu Anu Vaadavu Raanunna Vaadavu (2)
Naa Paadamulaku Deepamai
Naa Throvalaku Veluguvai (2)
Nanu Veedani Edabaayani Naa Thoduvu Neeve
Kantiki Reppala Kaapaade Naathuda Neeve (2)